భద్రాద్రి టీచర్స్ క్రికెట్ జట్టు ఘనవిజయం
NEWS Oct 03,2024 07:12 pm
హన్మకొండ వేదికగా గురువారం జరిగిన రాష్ట్ర స్థాయి డివిజన్ లెవెల్ టోర్నమెంట్ లో విజేత గా నిలిచిన భద్రాద్రి టీచర్స్ జట్టు.మొదట బ్యాటింగ్ చేసిన ములుగు జట్టు 8 ఓవర్స్ లో 67 పరుగులు చేసి 6వికెట్లు కోల్పోయింది. తరువాత బ్యాటింగ్ కు దిగిన భద్రాద్రి జట్టు 6 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యం చెదించింది.ఫైనల్లో నరేష్ అద్భుతమైన ఆటతీరును కనబర్చి 34 పరుగులు చేసి జట్టు విజయానికి కృషి చేశారు.