ప్రారంభమైన దుర్గ దేవి
శరన్నవరాత్రి ఉత్సవాలు
NEWS Oct 03,2024 05:53 pm
మల్లాపూర్ మండల కేంద్రంతో పాటు, మండలంలోని పలు గ్రామంలో ఘనంగా దుర్గా శరన్నవరాత్రి ఉత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలు నేటి నుండి ప్రారంభమై అక్టోబర్ 12న ముగియనున్నాయి. పాడ్యమి నుండి దశమి వరకు జరిగే నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారు వివిధ రూపాల్లో దర్శనమివ్వన్నారు. అలాగే ఆయా రోజుల్లో పలు రకాల నైవేద్యాలను అమ్మవారికి భక్తులు సమర్పించనున్నారు.