MPDOగా సునీత శర్మ బాధ్యతలు
NEWS Oct 03,2024 05:31 pm
ఇబ్రహీంపట్నం ఎంపీడీవోగా ఇటీవల నూతనంగా నియమితులైన సునీతశర్మను మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ శుభాకాంక్షలు తెలిపారు. మండల ప్రజలకు అందుబాటులో ఉంటూ అత్యుత్తమ సేవలు అందించాలని కోరారు. ప్రభుత్వ లక్ష్యాలను సాధించాలని సూచించారు.