కొమురంబీం కాలనీలో దేవీ శరన్నవరాత్రుల
NEWS Oct 03,2024 04:00 pm
శ్రీశ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానం కొమురం భీమ్ కాలనీ లక్ష్మిదేవిపల్లి కొత్తగూడెంలో దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా గురువారం తొలిరోజు అమ్మవారు బాల త్రిపుర సుందరీ అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈ అభిషేకం కార్యక్రమం ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి శ్రీ పోలెబోయిన వెంకటేశ్వర్లు స్వర్ణలత దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించారు.