రవిప్రకాశ్‌పై పూనమ్ వ్యాఖ్యలు
NEWS Oct 03,2024 03:21 pm
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై Rtv రవిప్రకాశ్ ట్విట్ చేస్తూ.. స్త్రీ అయ్యి ఉండి ఇంకో స్త్రీని అవమానించడం, రాజకీయంగా దిగజారామో కనిపిస్తుంది అంటూ రాసుకోచ్చాడు. ఈ నేపథ్యంలో పూనమ్ కౌర్ రవిప్రకాశ్‌ను ఉద్దేశిస్తూ.. మీ ప్రోగ్రామ్స్ వలన నా జీవితం ఏం అయ్యిందో మీకేం తెలుసు.. ఒక దళిత బిడ్డను బలి పశువుని చేశారు. మీ రాజకీయ లాభం కోసం చేసింది మర్చిపోయారా అంటూ పూనమ్ రాసుకోచ్చింది.