తిరుపతి: దశాబ్దానికి పైగా తనను, తన కుటుంబాన్ని కొందరు అవమానించారని, నీచంగా మాట్లాడారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. అయినప్పటికీ ఒక్క మాట మాట్లాడలేదని, అధికారం వచ్చినా సరే తాను ప్రతీకార రాజకీయాలు చేయాలనుకోలేదని చెప్పారు. తిరుపతి వారాహి డిక్లరేషన్ సభలో పవన్ మాట్లాడారు. నేను ఇస్లాం, క్రిస్టియానిటి, సిక్, ఇతర అన్ని మతాలను గౌరవిస్తాను’ అని చెప్పారు.