మండల అభివృద్ధికి 10 లక్షలు
NEWS Oct 03,2024 01:32 pm
కథలాపూర్: ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల వేములవాడ నియోజకవర్గం కథలాపూర్ మండలంలోని వివిధ గ్రామాల్లో దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టుల మరమ్మత్తుల కోసం ప్రభుత్వ విప్,వేములవాడ MLA ఆది శ్రీనివాస్ ప్రత్యేక కృషితో 10 లక్షల రూపాయల ఎస్డిఆర్ఎఫ్ నిధులు మంజూరు అయ్యాయి. ఈ సందర్భంగా వివిధ గ్రామాలలో దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టుల మరమ్మత్తుల కోసం ప్రభుత్వం నిధులు 10 లక్షలు మంజూరు చేయడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.