సహాయ కార్మిక శాఖ అధికారికి సన్మానం
NEWS Oct 03,2024 12:10 pm
మెట్‌పల్లి సహాయ కార్మిక శాఖ నూతన అధికారిగా నూతనంగా వచ్చిన కృష్ణ సాగర్ ను బిఆర్ఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. మండలానికి చెందిన కార్మికుల సమస్యల గురించి వివరించారు. కార్యక్రమంలో భారత రాష్ట్ర సమితి నాయకులు పుల్ల జగన్, డాకురి వెంకటేష్, గొల్లపల్లి రాజెంధర్, యెల్ల నవీన్ తదితరులు పాల్గొన్నారు.