నోరు అదుపులో పెట్టుకో కేటీఆర్
NEWS Oct 03,2024 01:48 pm
ఒక బీసీ మహిళ మంత్రిపై కేటీఆర్ మాటలు అహంకారానికి నిదర్శనమని, రాష్ట్ర రైతు అధ్యక్షులు, జగిత్యాల జిల్లా మున్నూరు కాపు సంఘ అధ్యక్షులు చేదలు సత్యనారాయణ అన్నారు. దొంగ మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టడం బీఆర్ఎస్ వాళ్లకే సాధ్యమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం ముందుకెళ్తోందన్నారు.