ప్రారంభమైన దేవీ నవరాత్రి ఉత్సవాలు
NEWS Oct 03,2024 12:11 pm
మెట్‌పల్లి: ఆర్యవైశ్య సంఘం మెట్‌పల్లి ఆధ్వర్యంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా వాసవి దేవాలయానికి తీసుకు వచ్చారు. ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మైలారపు రాంబాబు జిల్లా అధ్యక్షులు మైలారపు లింబాద్రి తదితరులు పాల్గొన్నారు.