ఓపెన్ జిమ్ నిర్మాణానికి శంకుస్థాపన
NEWS Oct 03,2024 12:07 pm
మెట్ పల్లి మండలంలోని వెంపేట గ్రామంలో బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ సురేష్ రెడ్డి నిధులు 5 లక్షల రూపాయలతో నిర్మించబోయే ఓపెన్ జిమ్ కి ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ గురువారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మారు సాయి రెడ్డి, నాయకులు తిరుపతి రెడ్డి, పలువురు బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.