రోడ్ నిర్మాణానికి MLA శంకుస్థాపన
NEWS Oct 03,2024 01:23 pm
ఇబ్రహీంపట్నం మండలంలోని డబ్బా గ్రామంలో బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ నిధులతో నిర్మించబోయే నూతన సీసీ రోడ్ నిర్మాణానికి కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గోన్నారు.