మృతదేహం వెలికితీత కోసం ప్రయత్నం
NEWS Oct 03,2024 07:44 am
గల్లంతైన వ్యక్తి మృతదేహాన్ని వెలికి తీసేందుకు కథలాపూర్ మండల కేంద్రంలోని ఎస్సారెస్పీ కెనాల్ కాల్వ వద్ద తేప్పల సాయంతో ప్రయత్నం చేస్తున్నారు. చింతకుంట గ్రామానికి చెందిన దండిగా చిన్న మల్లయ్య వరద కాలువలో పడి గల్లంతయినట్టు గుర్తించి, డెడ్ బాడీ కొరకు తేప్పాల సహాయంతో వెతికిస్తున్నారు. మంగళవారం రాత్రి 11 గంటలకు చనిపోయినట్లు గుర్తించారు. వరద కాలువలో డెడ్ బాడీ కొట్టుకుపోయినట్లు, తెప్పాల సహాయంతో వెతికిస్తున్నట్లు ఎస్ఐ నవీన్ కుమార్ తెలిపారు.