పాఠశాలలో కాంపౌండ్ వాల్ శంకుస్థాపన
NEWS Oct 03,2024 05:11 am
మెట్ పల్లి మండలంలోని రంగారావుపేట గ్రామంలో బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ నిధులతో ప్రాథమిక పాఠశాలలో నిర్మించబోయే కాంపౌండ్ వాల్ నిర్మాణానికి కోరుట్ల ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మారు సాయి రెడ్డి, రంగారావుపేట మాజీ ఉప సర్పంచ్, బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు.