నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాను
NEWS Oct 03,2024 04:22 am
సమంతపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు. మహిళల పట్ల ఓ నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమే కానీ మీ మనోభావాలు దెబ్బతీయాలని కాదు, స్వయంశక్తితో మీరు ఎదిగిన తీరు నాకు ఆదర్శం.. మీరు మనస్తాపానికి గురైతే నా వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నా. అంటూ మంత్రి కొండా సురేఖ సమంతను Xలో ట్యాగ్ చేశారు.