చిరంజీవి స్ట్రాంగ్ రియాక్షన్
NEWS Oct 03,2024 04:13 am
మంత్రి కొండా సురేఖ చేసిన అవమానకర వ్యాఖ్యలు చూసి బాధపడ్డానని చిరంజీవి అన్నారు. వెంటనే వార్తల్లో నిలిచేందుకు సినీ ఫ్యామిలీకి చెందిన వ్యక్తులు సాఫ్ట్ టార్గెట్ చేయడం సిగ్గు చేటు. మా సభ్యులపై ఇలాంటి దుర్మార్గపు మాటల దాడులను చిత్ర పరిశ్రమగా వ్యతిరేకిస్తాం. వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని X పోస్టులో కోరారు.