అమల స్ట్రాంగ్ రియాక్షన్
NEWS Oct 02,2024 04:55 pm
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై అక్కినేని అమల స్పందించారు. ‘‘మహిళా మంత్రి వ్యాఖ్యలు బాధ కలిగించాయి. ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు సిగ్గుపడాలి. రాజకీయ వివాదాల్లోకి మా ఫ్యామిలీని లాగడం సరికాదు. మా కుటుంబానికి మంత్రి సారీ చెప్పాలి. నిరాధారమైన ఆరోపణలు చేశారు. రాజకీయ నాయకులు ఇంతటి నీచానికి దిగజారితే దేశం ఏమైపోతుంది. రాహుల్ గాంధీకి మానవత్వం ఉంటే మీ మంత్రులను అదుపులోకి ఉంచండి’’ అంటూ అమల ఘాటుగా రియాక్ట్ అయ్యారు.