పట్టణంలో పర్యటించిన ఎమ్మెల్యే సంజయ్
NEWS Oct 02,2024 04:58 pm
మెట్‌పల్లి: కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మెట్‌పల్లి పట్టణంలో పర్యటించారు. పాత బస్టాండ్ నుండి సాయికృష్ణ థియేటర్ వరకు నడుచుకుంటూ ప్రజలతో కలిశారు. పలువురి సమస్యలను తెలుసుకుని వారికి భరోసా ఇస్తూ ముందుకు సాగారు.