మాష్టీన్ కులాన్ని A గ్రూప్‌లో చేర్చాలి
NEWS Oct 02,2024 04:02 pm
HYD: ఎస్సీ వర్గీకరణలో భాగంగా అత్యంత వెనకబడ్డ దళితుల్లో మాష్టీన్ కులాన్ని A గ్రూప్‌లో చేర్చాలంటూ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను, ఎంపీ మల్లు రవిని కలిసి మాష్టిన్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బుద్ధుల గంగ నర్సయ్య ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీల నాయకులు వినతి పత్రం అందించారు. తమకు న్యాయం చేయాలని కోరారు.