ఘనంగా బతుకమ్మ వేడుకలు
NEWS Oct 02,2024 04:22 pm
కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లి మండలంలోని ఇందిరానగర్ కాలనీలో పరిధిలో ఎర్రకోటలో ఆడపడుచులు ఆనందంతో బతుకమ్మ పాటలతో, కోలాటాలతో సంబురంగా నిర్వహించుకున్నారు. తెలంగాణ ఆడపడుచుల పండుగ బతుకమ్మను బుధవారం ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభించారు. బతుకమ్మ వేడుకలు కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆడపడుచులు మహిళలు గ్రామస్తులు తదితరులు ఉన్నారు.