మహాత్మా గాంధీ జయంతి వేడుకలు
NEWS Oct 02,2024 04:28 pm
జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మడకశిర పట్టణంలో గాంధీజీ విగ్రహానికి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండు మాల తిప్పేస్వామి పూలమాలవేసి నివాళులు అర్పించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గాంధీజీ ఆయన ఆశయాలను కొనసాగిస్తూ అడుగుజాడల్లో ప్రజలు భావి భారత పౌరులు నడవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ మూర్తి, కన్వీనర్ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.