మంత్రి కొండా సురేఖపై ప్రకాశ్‌రాజ్ ఫైర్
NEWS Oct 02,2024 01:57 pm
మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై Xలో ప్రకాశ్‌రాజ్ స్పందిస్తూ ‘ఏంటీ ఈ సిగ్గులేని రాజకీయాలు.. సినిమాల్లో నటించే ఆడవాళ్ళంటే ఇంత చిన్న చూపా?.. #justasking ’ అంటూ కామెంట్స్ చేశాడు. ఈ సందర్భంగా కొండా సురేఖ వ్యాఖ్యల వీడియోను షేర్ చేశారు. నాగచైతన్య, సమంత విడిపోవడానికి కేటీఆరే కారణమని, హీరోయిన్లు తొందరగా పెళ్లి చేసుకొని సినిమా ఫీల్డు నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆరేనని సురేఖ తీవ్ర ఆరోపణలు చేశారు.