సమంత-చైతూ కేటీఆర్ వల్లే విడిపోయారు
NEWS Oct 02,2024 12:37 pm
సమంత, నాగచైతన్య విడిపోవడానికి కూడా కేటీఆరే కారణమని కొండా సురేఖ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హీరోయిన్ల జీవితాలతో ఆడుకోవడం కేటీఆర్ కు అలవాటేనని, హీరోయిన్లకు డ్రగ్స్ అలవాటు చేశారని, వారి ఫోన్లను ట్యాప్ చేశారని చెప్పారు. కేటీఆర్‌కు తల్లి, అక్క, చెల్లెలు లేరా? అని సురేఖ ప్రశ్నించారు. తనపై బీఆర్ఎస్ వాళ్లు ట్రోలింగ్ చేస్తున్నప్పుడు కేటీఆర్ ఎందుకు స్పందించలేదని అన్నారు.