4న జువ్వాడి విగ్రహ ఆవిష్కరణ
NEWS Oct 02,2024 01:18 pm
కోరుట్ల పట్టణంలో ఈ నెల 4న మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమం జరిగే స్థలాన్ని జగిత్యాల జిల్లా SP తో కలిసి కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు పరిశీలించారు.