బీఆర్ఎస్ నేతలు క్షమాపణలు చెప్పాలి
NEWS Oct 02,2024 01:44 pm
కాంగ్రెస్ ఎన్నో ప్రయోగాత్మకమైన ప్రజలను ఉద్దేశించి ముందుకు వెళుతూ ఉంటే బీఆర్ఎస్ నాయకులు మంత్రి కొండ సురేఖపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సబబు కాదని జిల్లా కిషన్ మోర్చా ఉపాధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు అల్లూరి దేవా రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొండ సురేఖపై అనుచిత వీడియోలు వైరల్ చేయడం సబబు కాదన్నారు, ఒక కార్యక్రమంలో జరిగిన సంఘటనను తమ ఇష్టారాజ్యంగా చిత్రీకరించి వాడడం సబబు కాదన్నారు.