వృద్ధాశ్రమంలో వృద్ధులకు వైద్య పరీక్షలు
NEWS Oct 02,2024 01:40 pm
గాంధీ జయంతి పురస్కరించుకొని మహాత్మా వందనం అనే నినాదంతో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో జగిత్యాలలోని గాయత్రి వృద్ధ ఆశ్రమంలో వృద్ధులకు రక్త ,బిపి మరియు షుగర్ టెస్ట్ పరీక్షలు నిర్వహించారు డాక్టర్లు. అనంతరం వారికి మందులు, పండ్లు,బ్రేడ్స్ పంపించేశారు. ఐఎంఏ సభ్యులు, ఆశ్రమ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.