ఊరెళుతున్న వారికి సీఐ సూచనలు
NEWS Oct 02,2024 12:49 pm
దసరా పండుగ నిమిత్తం ఊర్లకు వెళ్లేవారికి మెట్‌పల్లి సీఐనిరంజన్ రెడ్డి సూచనలు ఇచ్చారు. ఇంట్లో బంగారం, డబ్బులు ఉంచవద్దని, బ్యాంక్ లాకర్లలో గాని, లేదంటే వెంట తీసుకెళ్లాలని సూచించారు. ఊరెళ్లటప్పుడు ఇంటిని గమనించాలని, పక్కింటికి వారికి చెప్పాలని, కాలనీల్లో వీధుల్లో ఎవరైనా కొత్త వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపిస్తే 100కు డయల్ చేయాలన్నారు.