జర్నలిస్టులను అభినంధించిన ఎమ్మెల్యే
NEWS Oct 02,2024 01:15 pm
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అనుబంధ రాష్ట్ర స్థాయి కమిటీల్లో సభ్యులుగా నియమితులైన జగిత్యాలకు చెందిన అయిల సూర్యనారాయణ, ముజాహిద్ ఒద్దీన్ ఆదిల్ ను జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సన్మానించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మీడియా రంగంలో సుధీర్ఘ కాలం నుండి సేవలందిస్తున్నరని, రాష్ట్ర స్థాయి కమిటీల్లో జగిత్యాల జర్నలిస్టులకు ప్రాతినిధ్యం లభించడం అభినందనీయం అన్నారు.