ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
NEWS Oct 02,2024 12:38 pm
మెట్‌పల్లి పురపాలక సంఘం ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు, మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ టీ మోహన్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలు జరిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ వెంకటలక్ష్మి డి ఈ నాగేశ్వరరావు సానిటేషన్ ఇన్స్పెక్టర్ రత్నాకర్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ విష్ణు ముజీబ్ మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.