ఆదివాసుల బతకమ్మ వేడుకలు... మగవాళ్లు కూడా బతకమ్మ ఆడుతారు
NEWS Oct 02,2024 08:37 am
బతకమ్మ అనగానే తీరొక్కపువ్వులు తెచ్చి ఆటలాడటం పాటలు పాడటం చూస్తాం,అక్కడ మాత్రం బతకమ్మను గ్రామంలో ఊరేగిస్తూ ఓ వైపు ఆడవాళ్లు మరోవైపు మగవాళ్లు నృత్యాలు చేస్తారు.జగిత్యాల జిల్లా రాయికల్ మండలం జగన్నాధపురం, సారంగాపూర్ మండలం కొల్వాయి గ్రామాల్లో ఆదివాసులు బతకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు..