బ్రెస్పాల్‌లో అవకాశం అందుకున్న చరితార్థ్
NEWS Oct 02,2024 06:15 am
కథలాపూర్ నుండి జాతీయ స్థాయికి అండర్ 18 బ్రెస్బాల్ ఆడడానికి పులికాంత చరితార్థ్ తెలంగాణ తరఫున ఎంపికవ్వడంతో పలువురు అభినందించారు. కథలాపూర్ మండల నుండి జాతీయ స్థాయికి తొలిసారి బ్రేస్ బాల్ ఆడడం అభినందనీయమని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అక్టోబర్ 2 నుండి 6 వరకు పంజాబ్‌లో జరిగే జాతీయ స్థాయి క్రీడల్లో రాణించాలని కోరుతున్నారు.