సీజన్ 4కు బాలయ్య అన్‌స్టాపబుల్ సిద్ధం
NEWS Oct 02,2024 06:11 am
బాలకృష్ణ అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే టాక్ షో నాలుగో సీజన్‌కు రంగం సిద్ధమైంది. అక్టోబర్ 24 నుంచి సీజన్ 4 ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఆహా వేదికగా ఈ షో ప్రసారం కానుంది. ఈ సీజన్‌ను గ్రాండ్‌గా ప్లాన్ చేశారట. గత సీజన్ల కంటే ఈసారి భిన్నంగా ఉంటుందట. మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ఈ సీజన్‌కు తొలి గెస్ట్‌గా రానున్నట్లు తెలుస్తోంది.