ఘనంగా లాల్‌బహదూర్ శాస్త్రి జయంతి
NEWS Oct 02,2024 06:18 am
లాల్ బహదూర్ శాస్త్రి 120 వ జయంతి వేడుకలు మెట్‌పల్లిలో ఘనంగా జరిగాయి. శాస్త్రి చౌక్ వద్ద జరిగిన వేడుకల్లో ఎంఎల్ఏ సంజయ్, శాస్త్రి యువజన సంఘం అధ్యక్షులు కోట గంగాధర్, బొమ్మకంటి అనిల్, దయాకర్, ప్రభాకర్, యూత్ చైర్మన్ చకినం కేదారి నాథ్ సోషల్ యాక్టివిటీ చైర్మన్ వెలగంధుల అఖిల్, హర్షిత్ , నితిన్, సందీప్, మహేష్, ప్రభాకర్, నాగరాజు, నరేష్, శ్రీనివాస్ పాల్గొనడం జరిగింది.