మడకశిరలో పొలం పిలుస్తుంది కార్యక్రమం
NEWS Oct 01,2024 03:53 pm
మడకశిర మండల పరిధిలోని గంగులవాయి పాల్యాo, గోవిందాపురం గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమం మండల వ్యవసాయ అధికారి తిమ్మప్ప ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు పాల్గొని సంబంధిత శాఖలలో అమలవుతున్న పథకాలను రైతులకు వివరించారు. అనంతరం కంది, రాగి పంట పొలాలను పరిశీలించారు.