తెలంగాణ పువ్వుల పండుగ.. బతుకమ్మ పండుగ రానే వచ్చింది. ఈ పండుగ 9 రోజులు ఎంతో సంతోషంగా ఊరంతా ఒక్కచోట పండుగ సెలబ్రేట్ చేసుకుంటారు. బతుకమ్మ 9 రోజులపాటు రోజుకు ఒక రకమైన నైవేద్యాన్ని గౌరమ్మకు సమర్పిస్తారు. మక్క, జొన్నలు, సజ్జలు, మినుములు, శనగలు, పెసలు, పల్లీలు, నువ్వులు, గోధుమలు, బియ్యం, కాజు, బెల్లం, పాలు 9 రోజులు బతుకమ్మకు నైవేద్యంగా సమర్పించడం సంప్రదాయం. ఆ వివరాలు నాగేశ్వరరావు సిద్ధాంతి చెబుతున్న వీడియో చూడండి.