రజనీకాంత్‌కు స్టెంట్ వేసిన వైద్యులు
NEWS Oct 01,2024 09:41 am
అస్వస్థతకు గురైన రజనీకాంత్ ప్రస్తుతం చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా వైద్యులు తలైవాకి చిన్నపాటి సర్జరీ చేశారు. ముగ్గురు వైద్యులు రజనీకాంత్‌కు పొత్తికడుపు కింది భాగంలో స్టెంట్ వేశారు. ఈ ప్రక్రియ విజయవంతమైనట్లు వైద్య సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం రజనీకాంత్ ఆరోగ్యం నిలకడగా ఉందని.. 2 లేదా 3 రోజుల్లో డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని తెలిపారు.