వేణు నక్షత్రంకు ఎక్స్‌లెన్స్ అవార్డు!
NEWS Oct 01,2024 06:44 pm
బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం స్వర్ణోత్సవాల సందర్భంగా రచయిత వేణు నక్షత్రంకు ఎక్స్‌లెన్స్ అవార్డును ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ చేతుల మీదుగా అందించారు. సాహిత్య రంగ కృషిని గుర్తిస్తూ Excellence Award in Literature రావడంపై వేణు సంతోషం వ్యక్తం చేస్తూ, ఈ అవార్డును ప్రధానం చేసిన GWTCS కార్యవర్గానికి, GWTCS అధ్యక్షులు కృష్ణలామ్ కి తానా/GWTCS పూర్వాధ్యక్షులు సతీష్ వేమనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.