పారిశుద్ధ కార్మికులకు ఆరోగ్య పరీక్షలు
NEWS Oct 01,2024 08:59 am
మెట్ పల్లి పురపాలక సంఘం మోహన్ ఆధ్వర్యంలో స్వచ్ఛతా హి సేవా సఫాయి మిత్ర సురక్ష సివిర్ లో భాగంగా పారిశుద్ధ కార్మికులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులను అందించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులకు వచ్చే PF, ESI, ఇన్సూరెన్స్ స్కీంల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జ్ సానిటరీ ఇన్స్పెక్టర్ రత్నాకర్ ఆర్ఐ అక్షయ్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ విష్ణు ముజీబ్ సిఓ సోమిడి శివ అశోక్, మెడికల్ ఆఫీసర్ Dr. నాగార్జున తదితరులు పాల్గొన్నారు.