ఇంటర్ విద్యార్థిని చితకబాదిన లెక్చరర్
NEWS Oct 01,2024 08:57 am
కోరుట్ల పట్టణంలో శ్రీ చైతన్య ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదువుతున్న రిహాన్ అనే విద్యార్థిని ఇంగ్లీష్ లెక్చరర్ చితకబాదిన ఘటన ఇది. దీంతో కాలేజ్ వద్ద తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. కాలేజీ వద్ద ఆందోళన చేయవద్దని, ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పడంతో లెక్చరర్ ప విద్యార్థి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు