MBBS సీటు సాధించిన చదువుల తల్లి
ఎర్ర ప్రజ్ఞకు పలువురు అభినందనలు
NEWS Oct 01,2024 07:42 am
మల్లాపూర్ కు చెందిన ఎర్ర ప్రజ్ఞ సూర్యాపేట గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో MBBS సీట్ సాధించి అందరి ప్రశాంసాలు అందుకుంటోంది. గతంలో పదో తరగతి ఫలితాల్లో మండల టాపర్ గా నిలిచిన ప్రజ్ఞ MBBS చేయడం తన లక్ష్యమని చెప్పి, ఇప్పుడు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీట్ సాధించింది. చదువుల తల్లి ప్రజ్ఞ ఇంటికి వెళ్లి పలువురు ఆమెను సత్కరించారు. మరెన్నో విజయాలు సాధించాలని అభినందించారు.