ఎస్సీ విద్యార్థుల ఉపకార వేతనాల
మంజూరుకు నూతన గైడ్ లైన్స్
NEWS Oct 01,2024 08:22 am
జగిత్యాల: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుండి ఎస్సీ విద్యార్థుల ఉపకార వేతనాల మంజూరుకు నూతన గైడ్ లైన్స్ ను రూపొందించిందని జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి రాజ్ కుమార్ తెలిపారు. ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకోవాలంటే 3 దశల్లో ప్రక్రియ ఉంటుందన్నారు. డెమో అథెంటికేషన్, బయోమెట్రిక్ అథెంటిఫికేషన్, రిజిస్ట్రేషన్ ప్రక్రియలకు సంబంధించి ముందుగా విద్యార్థి డెమో అథెంటిఫికేషన్ చేయాల్సి ఉంటుందన్నారు.