ఏపీ, తెలంగాణలో దసరా సెలవులు
NEWS Oct 01,2024 04:19 am
ఏపీలో అక్టోబర్ 3 నుంచి 13 వరకు దసరా సెలవులు. 14న స్కూళ్లు తిరిగి ప్రారంభం. గాంధీ జయంతి (అక్టోబర్ 2) పబ్లిక్ హాలిడే కాబట్టి మొత్తం 12 రోజులు సెలవు. తెలంగాణలో అక్టోబర్ 2 నుంచి 14 వరకు దసరా సెలవులు. అక్టోబర్ 15న స్కూళ్లు మళ్లీ మొదలు. మొత్తం 13 రోజులు సెలవు.