మైలవరం ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడిగా నాగరాజు
NEWS Oct 01,2024 04:21 am
మైలవరం ప్రెస్ క్లబ్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మైలవరం ప్రెస్ క్లబ్ ఏర్పడి రెండేళ్లు నిండిన సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా గుంజి నాగరాజు. (10 టీవీ రిపోర్టర్), ఉపాధ్యక్షుడిగా మల్లాది తిరుపతిరావు, ప్రధాన కార్యదర్శిగా పల్లా వెంకటరత్నం, కోశాధికారిగా ఉయ్యూరు వెంకట్, సహాయ కార్యదర్శులుగా వేముల జమలయ్య, అకోజు. దుర్గా నాగేంద్ర ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.