ఎక్సైజ్ ఇన్స్పెక్టర్‌గా అష్రఫన్నిసా బేగం
NEWS Oct 01,2024 04:50 am
కంచికచర్ల పట్టణంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గా అష్రఫున్నిసాబేగం బాధ్యతలు స్వీకరించారు. కొత్తగా నిర్వహించిన బదిలీలలో భాగంగా కాకినాడ జిల్లా సామర్లకోట ఏపీ బేవరేజెస్ డిపో నుండి ఇక్కడికి బదిలీ అయ్యారు.