ఉపాధ్యాయులకు ఘన సన్మానం
NEWS Sep 30,2024 06:04 pm
హుస్సేన్ నగర్ పాఠశాలలో పనిచేసిన ఉపాధ్యాయులు ముజాబీర్, ప్రమోషన్ పై వెళ్లిన నూనవత్ రాజును, నూతనంగా మండల విద్యాధికారి బాధ్యతలు చేపట్టిన దామోదర్ రెడ్డిని పాఠశాల ప్రధానోపాధ్యాయులు భాగ్యలక్ష్మి ఘనంగా సన్మానం చేశారు. వారి సేవలను కొనియాడారు. కార్యక్రమంలో జంగా గంగాధర్, ముజాబేర్, సతీష్, హుస్సేన్ నగర్ గ్రామ కార్యదర్శి, సి.ఆర్.పీ దేవదాస్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.