విద్యార్థినికి హెల్పింగ్ హాండ్స్ సహాయం
NEWS Sep 30,2024 05:51 pm
HYD: పేదరికంతో చదువు ఆగిపోకూడదని కామారెడ్డి మెడికల్ కాలేజీ వైద్య విద్యార్థిని జి.సంజన ప్రియ ఎస్సి & ఎస్టీ ఎంప్లాయిస్ హెల్పింగ్ హాండ్స్ అసోసియేషన్ నిర్వాహకులు Rs. 25,000 ఆర్థిక సహాయం అందించారు. TSCSTEHHA అధ్యక్షులు తులసీదాస్ మాంగ్, ప్రధాన కార్యదర్శి దేవేందర్, కోశాధికారి గుణవంత్ రావ్, గంగలక్ష్మి, ఎస్.కిషోర్, కుమార్, కే.స్వామి, టి. ఉమ, ఇ.లక్ష్మణ్ నాయక్ హెల్పింగ్ హాండ్స్ సభ్యులు పాల్గొన్నారు.