ప్రతి కార్యకర్తకు 2లక్షల ప్రమాద బీమా
NEWS Sep 30,2024 03:52 pm
మడకశిర పట్టణంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు సమావేశంలో మాట్లాడుతూ.. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కార్యకర్తలకు అండగా ఉండి 2024 ఎన్నికల్లో కానీ విని ఎరగని ప్రీతిలో కోటిన ప్రభుత్వం ఏర్పాటు చేశారన్నారు. టీడీపీ పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్తకు రూ. 2లక్షలు ప్రమాద బీమా వర్తిస్తుందన్నారు.