MROని కలిసిన రేషన్ డీలర్‌లు
NEWS Sep 30,2024 03:46 pm
నూతన ఎమ్మార్వో శ్రీనివాస్‌ని మెట్‌పల్లి పట్టణలోని రేషన్ డీలర్‌లు మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో డీలర్‌లు, సీహెచ్ దేవేందర్ రజిత, అజహర్, విజయ లక్ష్మి, పీ. లక్ష్మి, పీ. అనిల్, ఎం. కిషన్, పీ. రాజేశ్వర్, సోహిల్, బీ. మురళి, కైలాష్, జీవన్, తదితరులు పాల్గొన్నారు.