పనులు తిరిగి ప్రారంభించాలి
NEWS Sep 30,2024 01:46 pm
జగిత్యాల రూరల్ మండలం పొలాస గ్రామంలో ఏడాది క్రితం గ్రామపంచాయితీ భవనం కూల్చివేసి నూతన నిర్మాణం చేపట్టగా, ఆరు నెలలుగా పనులు నిలిపివేశారని, గ్రామపాలన సాగేదెట్లా అంటూ పొలాస గ్రామస్థులు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. పరిపాలన సౌలభ్యం కోసం తక్షణమే పనులు తిరిగి ప్రారంభించాలని కోరతున్నారు.