కెప్టెన్ ఇంటికి జువ్వాడి కృష్ణారావు
NEWS Sep 30,2024 01:42 pm
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తం రెడ్డి మృతి పట్ల రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు సంతాపం తెలిపారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లి పురుషోత్తం రెడ్డికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జువ్వాడి కృష్ణారావు మాట్లాడుతూ.. పురుషోత్తం రెడ్డి మరణం బాధాకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎలాల జలపతి రెడ్డి పాల్గొన్నారు.